సుల్తానాబాద్: విద్యుత్ సరఫరాలో అంతరాయం

56చూసినవారు
సుల్తానాబాద్: విద్యుత్ సరఫరాలో అంతరాయం
సుల్తానాబాద్ మండల కేంద్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని టీజీ ఎన్పీడీసీఎల్ సుల్తానాబాద్ ఏఈ కిషోర్ కోరారు. శనివారం ఉదయం 9. 30 గంటల నుండి మధ్యాహ్నం 11. 30 గంటల వరకు విద్యుత్ సబ్ స్టేషన్ల మరమ్మత్తుల దృష్ట్యా విద్యుత్ అంతరాయం కలుగుతుందని, సుల్తానాబాద్ పట్టణంతో పాటు నారాయణపూర్, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్