పెద్దపల్లి: గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు: ఎమ్మెల్యే

83చూసినవారు
పెద్దపల్లి: గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు: ఎమ్మెల్యే
తమ ప్రభుత్వంలో గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. ఆదివారం కాల్వశ్రీరాంపూర్ మండలం మడిపల్లికాలనీ, అంకంపల్లి, మడిపల్లి, ఆశన్నపల్లి, పెగడపల్లి, కాల్వశ్రీరాంపూర్ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో, రైతులతో కలసి ప్రారంభించారు. గత మూడు సీజన్లు గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేశామని, నాలుగో సీజన్ కూడా గింజ కటింగ్ ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్