ఓదెల: కాంగ్రెస్ సర్కారులో రోడ్లకు మహర్దశ: ఎమ్మెల్యే

80చూసినవారు
ఓదెల: కాంగ్రెస్ సర్కారులో రోడ్లకు మహర్దశ: ఎమ్మెల్యే
కాంగ్రెస్ సర్కారులో రోడ్లకు మహర్దశ వచ్చిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. సోమవారం ఓదెల మండల కేంద్రం నుండి కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి వరకు డీఎంఎఫ్ టీ ద్వారా రూ. 12 కోట్ల 75 లక్షలతో డబుల్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. మోడల్ స్కూల్ నుండి డీ-86 కెనల్ వరకు సిసి రోడ్డుకు రూ. 10 లక్షలతో శంకుస్థాపన చేశారు. పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామంలో రేషన్ షాపు ప్రారంభించి, ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ చేశారు.

సంబంధిత పోస్ట్