జూలపల్లి: మోడల్ స్కూల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు

66చూసినవారు
జూలపల్లి: మోడల్ స్కూల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు
జూలపల్లి మండలం పెద్దాపూర్ లోని మోడల్ స్కూల్లో గంటల ప్రాతిపదికన బోధించేందుకు ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ సాదుల్ తెలిపారు. పీజీటీ- తెలుగు, పీజీటీ- ఎకనామిక్స్, టీ జీటీ- తెలుగు, టీజీటీ- హిందీ బోధించేందుకు సంబంధిత విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈడీ చేసి ఉండాలన్నారు. ఈనెల 16న అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో పాటు డెమో కోసం మోడల్ స్కూల్ లో హాజరు కావాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్