రోస్టర్ విధానం రద్దు చేయాలి

1367చూసినవారు
రోస్టర్ విధానం రద్దు చేయాలి
మాల సామాజిక వర్గానికి జరిగిన రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని జై భీమ్ సేవదల్ జిల్లా అధ్యక్షులు కట్టేకోలా మధు అన్నారు. సోమవారం పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు మాల మహానాడు నాయకులు ధర్నా నిర్వహించి, వినతిపత్రం అందించారు. రోస్టర్ విధానాన్ని 16కు తగ్గించాలని, జీవో 99ని సవరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు.