పెద్దపల్లి: టీఎస్ మాజీ చైర్మన్ జన్మదిన వేడుకలు

78చూసినవారు
పెద్దపల్లి: టీఎస్ మాజీ చైర్మన్ జన్మదిన వేడుకలు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద టీఎస్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా. చిరుమిల్ల రాకేష్ కుమార్ జన్మదిన వేడుకలను యువ నాయకులు ఉప్పు శివకుమార్, బోయిని మనోజ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్