Mar 08, 2026, 13:03 IST/
IND vs NZ FINAL: ముగిసిన ఎంటర్టైన్మెంట్
Mar 08, 2026, 13:03 IST
టీ20 ప్రపంచ కప్ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాప్ సింగర్ రికీ మార్టిన్, భారత్కు చెందిన ఫల్గుణి పాఠక్, సుఖ్బీర్ తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. కొద్దిసేపట్లో మ్యాచ్కు టాస్ పడనుంది.