Mar 05, 2026, 10:03 IST/
ఖమేనీ మృతిపై స్పందించిన భారత్
Mar 05, 2026, 10:03 IST
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ తొలిసారిగా స్పందించింది. ఖమేనీ మృతికి సంతాపం తెలిపింది. ఈ నేపథ్యంలో, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లి, ఖమేనీ మృతికి సంతాపం తెలుపుతూ ఒక లేఖ రాశారు.