పెద్దపల్లి: 'ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు గడువు పోడిగింపు'

51చూసినవారు
పెద్దపల్లి: 'ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు గడువు పోడిగింపు'
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, 2025-26 సంవత్సరానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు గడువు జూలై 17 వరకు పోడిగించడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రధానోపాద్యాయులు/ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకుగాను వెబ్ సైట్ లో నమోదు చేసుకోని 3 ప్రతిపాదనలను సంబంధిత ధృవపత్రాలతో జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్