నైపుణ్యాభివృద్ధి కోసం ఏటీసీ కేంద్రం: ఎమ్మెల్యే

1787చూసినవారు
నైపుణ్యాభివృద్ధి కోసం ఏటీసీ కేంద్రం: ఎమ్మెల్యే
నైపుణ్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఏటీసీ అధునాతన సాంకేతిక కేంద్రం ద్వారా స్థానిక యువతకు కొత్త అవకాశాలు లభించనున్నాయని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. శనివారం రామగుండం ఐటీఐలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఏటిసి స్థాపనతో విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ పొంది, భవిష్యత్తులో ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధికి ఇది ఒక కీలకమైన అడుగు అవుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్