హైకోర్టు సీరియస్.. పెద్దంపేట GP ఎన్నిక నిలిపివేత

4చూసినవారు
హైకోర్టు సీరియస్.. పెద్దంపేట GP ఎన్నిక నిలిపివేత
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ ఎన్నికను హైకోర్టు నిలిపివేసింది. సర్పంచ్ అభ్యర్థి చింతపట్ల సుహాసిని నామినేషన్ను ఓటర్ల జాబితాలో పేరు లేదంటూ ఈసీ తిరస్కరించింది. ఆన్లైన్ ఓటర్ల జాబితాలో పేరు ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పోటీకి అవకాశం ఇవ్వకపోవడంతో హైకోర్టు ఆగ్రహించింది. హైకోర్టు ఆదేశించినా అధికారులు వినకపోవడంతో ఎన్నికను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్