ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్‌గా పెండ్యాల మహేష్

2502చూసినవారు
ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్‌గా పెండ్యాల మహేష్
అంతర్గాం మండలం పెద్దంపేటకు చెందిన పెండ్యాల మహేష్‌ను తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ విజయరమణారావు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రవీంద్రభారతిలో జరిగే ఐలమ్మ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్