సిరిసిల్లలో సీఎం సభకు ముందుగా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

2693చూసినవారు
సిరిసిల్లలో సీఎం సభకు ముందుగా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 30వ తేదీన పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సీఎం బహిరంగ సభ నిర్వహించే స్థలంలో బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్