సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలి: కేటీఆర్

45చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు.  నిజాయితీపరుడైతే రేవంత్ రెడ్డి చర్చకు రావాలని, తేదీ, సమయం, స్థలాన్ని ఆయనే నిర్ణయించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, గాంధీ భవన్, అసెంబ్లీ.. ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్