రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం ఎల్లారెడ్డిపేటలోని హరిదాసు నగర్ రాగట్లపల్లి, ధూమాల, అల్మాస్ పూర్, కేజీబీవీ వీర్నపల్లి మండలంలో వీర్నపల్లి, బాబాయ్ చెరువు తాండ మరిమడ్ల ఏకలవ్య మోడల్ స్కూల్ రుద్రంగి మండలంలో వీరుని తండా, దిగావత్ తండా, అడ్డబోర్ తండా, మానాల బడి తాండ మొదలైన అంగన్వాడీ గ్రామాలను, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. గర్భిణీలకు, బాలింతలకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు.