అప్పు తిరిగి ఇవ్వాలని దాడి.. వ్యక్తి ఆత్మహత్య

4చూసినవారు
అప్పు తిరిగి ఇవ్వాలని దాడి.. వ్యక్తి ఆత్మహత్య
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని ఓబులాపూర్‌లో మంగళవారం బాలకిషన్ అనే వ్యక్తి అప్పు ఇచ్చిన కొమురయ్య, అతని బంధువులు డబ్బులు తిరిగి ఇవ్వాలని దూషించి, దాడి చేయడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలకిషన్ కొమురయ్య వద్ద రూ.3 వేలు అప్పు తీసుకున్నట్లు సమాచారం.