సిరిసిల్ల: చేపలు పట్టే ప్రయత్నంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

4చూసినవారు
సిరిసిల్ల: చేపలు పట్టే ప్రయత్నంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో విద్యుత్ వైర్‌తో చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తూ బానోత్ శర్మన్ (48) అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం లక్ష్మీపూర్ తండా సమీపంలోని వాగులో ఈ విషాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్