Apr 21, 2026, 07:04 IST/
VIDEO: యువకుడిని ఘోరంగా కొట్టిన ఎస్సై
Apr 21, 2026, 07:04 IST
AP: అనంతపురం జిల్లా, పెద్దవడుగూరులో దారుణ ఘటన జరిగింది. గడ్డివాములకు నిప్పు పెడుతున్నాడనే ఆరోపణలపై ఎస్సై ఒక యువకుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.