వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పలు వార్డుల్లో గావ్ ఛలో బస్తీ ఛలో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వార్డులలో పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ గావ్ ఛలో బస్తీ ఛలో కార్యక్రమాలలో పాల్గొని ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతాప రామకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.బీజేపీ నేతలు, కార్యకర్తలున్నారు.