వేములవాడ: ఘనంగా బోనాల పండుగ వేడుకలు

63చూసినవారు
వేములవాడ: ఘనంగా బోనాల పండుగ వేడుకలు
వేములవాడ పట్టణంలోని కిడ్స్ కాన్వెంట్ హై స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు తెలంగాణ సాంప్రదాయ దుస్తులలో వచ్చి బోనాలని ఎత్తుకొని అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. టీచర్స్ బోనాల పండుగ విశిష్టతను, గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు. తెలంగాణలో బోనాల పండుగ ప్రత్యేకమైందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్