ప్రజావాణి రద్దు: అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

1320చూసినవారు
ప్రజావాణి రద్దు: అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయబడింది. వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో, అలాగే జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజావాణికి రావద్దని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్