ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రేపటి పర్యటన వివరాలు

74చూసినవారు
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రేపటి పర్యటన వివరాలు
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శనివారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం గంటల 09: 30 నిమిషాలకు వేములవాడ పట్టణంలో 5వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. గంటల 10: 15 నిమిషాలకు పట్టణంలో 6వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11 గంటలకు పట్టణంలోని 10వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. గంటల 11: 45 నిమిషాలకు 9వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్