వేములవాడ: డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సంఘ భవనం ప్రారంభం

60చూసినవారు
వేములవాడ: డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సంఘ భవనం ప్రారంభం
వేములవాడ పట్టణంలోని 19వ వార్డులో నూతనంగా నిర్మించిన డా. బి ఆర్ అంబేద్కర్ సంఘ భవనాల ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మున్సిపల్ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి, కౌన్సిలర్ కుమ్మరి శిరీషతో కలసి శుక్రవారం ప్రారంభించారు. కుల సంఘ భవనాలు సమస్యల పరిష్కారానికి వేదికలుగా నిలుస్తాయని తెలిపారు. వేములవాడ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నానని తెలిపారు.

సంబంధిత పోస్ట్