రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదివారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉదయం 10 గంటలకు చందుర్తి మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయంలో కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11: 15 నిమిషాలకు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.