సిరిసిల్ల: బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

69చూసినవారు
సిరిసిల్ల: బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బడి బాట కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేసి అంగన్వాడి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.

సంబంధిత పోస్ట్