సిరిసిల్ల: ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్: పీ. నీరజ

81చూసినవారు
సిరిసిల్ల: ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్: పీ. నీరజ
ఈ నెల 14వ తేదీన శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ. నీరజ ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. కావున ప్రజలు, కక్షిదార్లు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని, ప్రజలకు సంబంధించిన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచించారు.

సంబంధిత పోస్ట్