ఎల్లారెడ్డిపేట: గుండెపోటుతో వ్యక్తి మృతి

555చూసినవారు
ఎల్లారెడ్డిపేట: గుండెపోటుతో వ్యక్తి మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన రజకుడు పెద్దూరి మల్లయ్య బట్టలు ఇస్త్రీ చేస్తూ గుండెపోటుకు గురై షాపులోనే పడి మృతి చెందాడు. పెద్దూరు మల్లయ్య రజకవృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్