అక్రమ మట్టి, ఇసుక రవాణాపై కఠిన చర్యలు: సిరిసిల్ల కలెక్టర్

66చూసినవారు
అక్రమ మట్టి, ఇసుక రవాణాపై కఠిన చర్యలు: సిరిసిల్ల కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమ మట్టి, ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడ అర్బన్ మండలంలోని కొడిముంజ, అనుపురం గ్రామ పరిసరాల్లో అక్రమ రవాణా చేస్తున్న 10 మట్టి త్రవ్వే యంత్రాలు, వాహనాలను వేములవాడ ఇంచార్జి ఆర్డిఓ రాధాబాయి సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్