వేములవాడ: ప్రారంభమైన సద్దుల బతుకమ్మ వేడుకలు

14చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శనివారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. సంప్రదాయ దుస్తులు ధరించి, చేతుల్లో బతుకమ్మలు పట్టుకొని మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వేములవాడలో ఏడు రోజుల్లో సద్దుల బతుకమ్మ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ప్రకృతిని పూజించే ఈ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్