కర్ణాటక క్యాబినెట్ కసరత్తు.. ఢిల్లీకి డీకే శివకుమార్, సిద్ధరామయ్య

87చూసినవారు
కర్ణాటక క్యాబినెట్ కసరత్తు.. ఢిల్లీకి డీకే శివకుమార్, సిద్ధరామయ్య
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుపై కసరత్తు ముమ్మరమైంది. ముఖ్యమంత్రి రేసులో ఉన్న డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేలు తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. అహిందా వర్గాల నుంచి డిప్యూటీ సీఎం పదవులు ఆశిస్తున్నారు. డీకే శివకుమార్ ఎల్లుండి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్