యాదగిరిగుట్టలో కార్తిక పౌర్ణమి వేడుకలు.. ఆధ్యాత్మిక కోలాహలం

1చూసినవారు
యాదగిరిగుట్టలో కార్తిక పౌర్ణమి వేడుకలు.. ఆధ్యాత్మిక కోలాహలం
TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. వేకువజామునే హరి, హర ఆలయాలలో కార్తిక వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులు దైవ దర్శనాలు, ఆర్జిత పూజలు, మొక్కుల సమర్పణ, దీప నైవేద్యాలు, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించడంతో క్షేత్ర పరిసరాలు పున్నమి వైభవాన్ని సంతరించుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్