కరూర్ తొక్కిసలాట ఘటన.. ఎఫ్ఐఆర్ నమోదు

12928చూసినవారు
కరూర్ తొక్కిసలాట ఘటన.. ఎఫ్ఐఆర్ నమోదు
కరూర్‌లో హీరో విజయ్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  ఈ ఘటనకు టీవీకే చీఫ్ విజయ్ బలప్రదర్శన ఒక కారణమని పేర్కొన్నారు. అయితే వ్యక్తిగతంగా విజయ్‌పై ఎలాంటి నమోదు చేయకపోవడం గమనార్హం. టీవీకే జిల్లా సెక్రటరీ, పార్టీ జనరల్ సెక్రటరీ ఆనంద్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ పేర్లను ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. ప్రచారానికి విజయ్ ఆలస్యంగా రావడం జనం భారీగా చేరడానికి కారణమైందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్