భూపోరాటానికి కవిత పిలుపు.. ముందస్తు టీఆర్ఎస్ నాయకుల అరెస్టు

13చూసినవారు
భూపోరాటానికి కవిత పిలుపు.. ముందస్తు టీఆర్ఎస్ నాయకుల అరెస్టు
TG: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత గురువారం నాడు భూపోరాటానికి పిలుపునిచ్చారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ భూపోరాటం జరగనుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్