తెలంగాణ రక్షణ సేన పేరుకు EC ఆమోదంపై కవిత హర్షం

24చూసినవారు
తెలంగాణ రక్షణ సేన పేరుకు EC ఆమోదంపై కవిత హర్షం
తెలంగాణ రక్షణ సేన పేరుకు ఎన్నికల సంఘం (ఈసీ) ఆమోదం తెలపడంపై కవిత హర్షం వ్యక్తం చేశారు. జనవరిలో ఈసీ నిబంధనలకు అనుగుణంగా, ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నామని ఆమె తెలిపారు. మూడో ప్రాధాన్యతగా ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించిందని, టీఆర్‌ఎస్‌.. నాకు రాసిపెట్టి ఉందేమోనని కవిత ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you