కవిత 'TRS' పార్టీకి ఈసీ షాక్.. పేరు మార్పు తప్పదా!

0చూసినవారు
కవిత 'TRS' పార్టీకి ఈసీ షాక్.. పేరు మార్పు తప్పదా!
TG: కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీకి ఈసీ ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె కొత్తగా పెట్టబోయే పార్టీకి 'తెలంగాణ రక్షణ సేన'గా నామకరణం చేస్తూ రిజిస్ట్రేషన్ కోసం ఈసీకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పేరును మార్చుకోవావాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) కవితకు అధికారికంగా లేఖ రాసినట్లు తెలుస్తోంది. 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను తమకు సమర్పించాలని, లేదంటే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పూర్తిగా మూసివేస్తామని ఈసీ తెలిపనట్లు సమాచారం. కాగా ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్