సిట్‌ నోటీసులపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్న కేసీఆర్

0చూసినవారు
సిట్‌ నోటీసులపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్న కేసీఆర్
TG: ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌కు మాజీ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్ రామచంద్రరావు, న్యాయవాదులు చేరుకున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్‌ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారించాలన్న కేసీఆర్‌ విజ్ఞప్తిని తిరస్కరించింది. నందినగర్‌ ఇంట్లోనే అందుబాటులో ఉండాలని చెప్పింది. దీంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్