కవిత పార్టీని పట్టించుకోని KCR

4చూసినవారు
కవిత పార్టీని పట్టించుకోని KCR
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్, కవిత కొత్త పార్టీ గురించి మాట్లాడతారని అందరూ భావించారు. అయితే, కేసీఆర్ తన ప్రసంగంలో ఆ పార్టీ పేరును ప్రస్తావించలేదు. సంస్థాగత మార్పులు, బలోపేతంపైనే ఆయన దృష్టి సారించారు. రాజకీయ అంశాలపై జరిగిన చర్చలోనూ కవిత పార్టీ ప్రస్తావన రాలేదని సమాచారం. TRSAను పట్టించుకుంటే ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందనే ఉద్దేశంతో దాని గురించి మాట్లాడలేదని తెలుస్తోంది. సభ అనంతరం కొత్త పార్టీలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ మీడియాతో అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్