కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారు: కేటీఆర్

9చూసినవారు
కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారు: కేటీఆర్
TG: మాజీ సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ఆయన సీఎంగా ఉండి ఉంటే శంషాబాద్‌కు మెట్రో వచ్చేదని అన్నారు. తమ హయాంలో ఎయిర్‌పోర్ట్ టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, కాంగ్రెస్ రాగానే ఎయిర్‌పోర్ట్ మెట్రోను రద్దు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ లక్ష్యం భూములు అమ్ముకోవడమేనని, ఇళ్లు కూలగొట్టకుండా మూసీ అభివృద్ధి చేయలేరా అని ప్రశ్నించారు. మూడేళ్లలో హైదరాబాద్‌లో ఒక్క ఇల్లైనా కట్టారా అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్