KCR జాతిపిత.. రేవంత్ బూతుపిత: హరీశ్ రావు

17చూసినవారు
TG: సీఎం రేవంత్‌కు బూతులు తప్ప ఇంకేం రావని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. 'KCR జాతిపిత ఎలా అవుతారని రేవంత్ అంటున్నారు. కేసీఆర్ త్యాగాలు, ఆమరణ దీక్ష వల్లే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ముమ్మాటికీ జాతిపిత.. రేవంత్ బూతుపిత. రేవంత్ ఒక్కసారైనా జై తెలంగాణ అన్నాడా? హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్క తోక వంకరగానే ఉంటుంది' అని గజ్వేల్‌ నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్