రాష్ట్రాన్ని దేశంలోనే అగ్ర భాగాన పెట్టిన నాయకుడు కేసీఆర్: KTR

0చూసినవారు
తెలంగాణ కోసం దశాబ్దాలుగా ధగా పడ్డ ప్రజలను ఐక్యం చేసి, 25 ఏళ్ల క్రితం ఇదే రోజు జలదృశ్యంలో బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన నాయకుడు కేసీఆర్ అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మొదటి 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, తర్వాత 10 ఏళ్లు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపారని, ఇప్పుడు రెండున్నరేళ్లుగా ప్రతిపక్షంగా ప్రజల గొంతుకై నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్