నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్

12చూసినవారు
TG: మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు సిట్ విచారణను ఎదుర్కోనున్నారు. ఇక ఇప్పటికే సిట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. కేసీఆర్ నివాసంలోని సెకెండ్ ఫ్లోర్‌లో అధికారులు ప్రశ్నించనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ నివాసంలో కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్