ముగిసిన కేసీఆర్ విచారణ

6221చూసినవారు
TG: మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. 50 నిమిషాలపాటు కేసీఆర్‌ను 115వ సాక్షిగా విచారించింది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కమిషన్ కేసీఆర్‌ను ప్రశ్నించింది. పలు డాక్యుమెంట్స్‌ను కేసీఆర్ కమిషన్‌కు అందజేశారు. అనంతరం కేసీఆర్ బీఆర్‌కే భవన్ నుంచి బయటకు వచ్చారు. కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్