కేసీఆర్‌ భాష మార్చుకోవాలి: MP మల్లు రవి

5చూసినవారు
కేసీఆర్‌ భాష మార్చుకోవాలి: MP మల్లు రవి
TG: మాజీసీఎం కేసీఆర్‌ భాష మార్చుకోవాలని ఎంపీ మల్లు రవి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం పార్లమెంటులో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే ఫైట్ చేస్తున్నారని, రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నా లేనట్టేనన్నారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై పోరాటం చేశామని, రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌కు లేఖ ఇచ్చినట్లు తెలిపారు. వె**లు అనే పదాలు వాడిన KCR సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్