TG: ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఎర్రవల్లి నుంచి నందినగర్ నివాసానికి బయలుదేరిన ఆయనను ఇప్పటికే కేసీఆర్ కాన్వాయ్ JBS దాటింది. పార్టీ శ్రేణులు, అనుచరులు ఇంట్లోకి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే, సిట్ తీర్పును నిరసిస్తూ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.