కాసేపట్లో తెలంగాణ భవన్‌కు కేసీఆర్

5చూసినవారు
కాసేపట్లో తెలంగాణ భవన్‌కు కేసీఆర్
TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నివాసం నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటల వరకు తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. రజతోత్సవ సంబురాల ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రతినిధులతో సమావేశం కానున్నారు. వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్