రెండేళ్లలో కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారు: గంగుల

2చూసినవారు
రెండేళ్లలో కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారు: గంగుల
TG: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని గంగుల కమలాకర్‌ అన్నారు. సిరిసిల్లలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ.. రెండేళ్లలో కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారని ఆయన ధీమావ్యక్తం చేశారు. భారీగా నిధులు ప్రకటిస్తారని ఆశించిన కరీంనగర్‌ జిల్లా ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి నిరాశపరిచారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన భాష మార్చుకుంటే మంచిదని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్