బ్యాంకు ఖాతా మూసివేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

17543చూసినవారు
బ్యాంకు ఖాతా మూసివేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!
ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నవారు ఒక ఖాతాను మూసివేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. ఆటోమేటిక్ చెల్లింపులు, EMIలు, బీమా ప్రీమియంలు, బిల్లులు ఆగిపోకుండా కొత్త ఖాతా వివరాలను అప్‌డేట్ చేయాలి. ఖాతాలో ఏదైనా బకాయిలు, వార్షిక రుసుములు, కార్డ్ ఛార్జీలు ఉంటే వాటిని ముందుగానే చెల్లించాలి. లేదంటే ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్