నా నిజాయితిని మెగాస్టార్ స్వీకరించారు: నటి కీర్తి సురేష్

16962చూసినవారు
నా నిజాయితిని మెగాస్టార్ స్వీకరించారు: నటి కీర్తి సురేష్
నటి కీర్తి సురేష్ తన కొత్త సినిమా ‘రివాల్వర్ రీతా’ విడుదల సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చిరంజీవి కించపరిచినట్లుగా కొందరు అభిమానులు భావించారు. దీనిపై స్పందిస్తూ  చిరంజీవిపై తనకు పూర్తి గౌరవం ఉందని, ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశ్యం కాదన్నారు. విజయ్ డాన్స్ అంటే తనకు ఇష్టమని, ఇది ఎవరినీ తక్కువ చేయడం కాదన్నారు. తన నిజాయితీని చిరంజీవి సంతోషంగా స్వీకరించారని కీర్తి సురేష్ వివరించారు. చిరంజీవిని గౌరవిస్తూనే ఈ విషయాన్ని చెప్పానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్