వేమన పద్యం అలవోకగా చెప్పేసిన కీర్తి సురేశ్ (వీడియో)

65చూసినవారు
నటి కీర్తి సురేశ్ వేమన పద్యం అలవోకగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. 'ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు' పద్యాన్ని ఎలాంటి తప్పులు లేకుండా, తడబడకుండా ఆమె చెప్పి, అందరినీ కట్టిపడేశారు. ఆమె నటించిన 'ఉప్పు కప్పురంబు' మూవీ ప్రమోషన్లలో భాగంగా కీర్తి ఈ తెలుగు పద్యం చెప్పారు. సుహాస్, కీర్తి సురేశ్ కలిసి నటించిన ఈ మూవీ జులై 4న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్