కీడు వదలాలని ఊరు ఖాళీ చేసిన కేశవాపూర్ గ్రామస్తులు(వీడియో)

2చూసినవారు
TG: కీడు పోవాలని గ్రామస్తలందరూ ఊరును ఖాళీ చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలంలో వెలుగు చూసింది. వరుస మరణాలు చోటు చేసుకోవడంతో భయాందోళనకు గురైన కేశవాపూర్ గ్రామస్తులు బుధవారం ఊరిని ఖాళీ చేశారు. పురోహితుడి సూచన మేరకు ఊరు ఖాళీ చేసి అడవికి 'కీడు వంటల'కు వెళ్లారు. ఈ నిర్ణయంతో గ్రామంలో మరణాలు ఆగుతాయని గ్రామస్తులు నమ్ముతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్